Showing posts with label Priyamani. Show all posts
Showing posts with label Priyamani. Show all posts

Friday, January 7, 2011

Southern Actress – Priyamani`s Latest Hot Collection

Southern Actress – Priyamani`s Latest Hot Collection



Priyamani interest work lady oriented

Priyamani interest work lady oriented





సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన‘నరసింహా’చిత్రం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీ అందరికీ ఆ చిత్రంలో హీరోయిన్ గా, విలన్ గా నటించిన రమ్యకృష్ణ తప్పకుండా గుర్తుకు వస్తుంది కదూ. సరిగ్గా అలాంటి క్యారెక్టర్ లో నటించాలనే కోరికతో రగిలిపోతుంది అందాల హాట్ బ్యూటీ ప్రియమణి, ఇటీవల ఓ సందర్భంలో ప్రియమణి మాట్లాడుతూ..‘2010లో నేను నటించిన రక్తచరిత్ర, రావణ్, రగడ వంటి చిత్రాలు కలిసిరాలేదు. అయితే నా పాత్రలకు మాత్రం మంచి పేరు వచ్చింది అంటూ..మంచి లేడీ ఓరియంటెడ్ కథ వుంటే నేను నటించడానికి సిద్దంగా ఉన్నాను. రెమ్యునరేషన్ విషయంలో కూడా నేను పెద్దగా పట్టించుకోను’అని అంటోంది. మరి ప్రియమణి కోరికను తీర్చే ఆ దర్శక నిర్మాత లెవరో..

Wednesday, January 5, 2011

Priyamani exposing is very good

Priyamani exposing is very good





తెరమీద అందాలను ప్రదర్శించడం లోఅందాల తార అనుష్కది అందెవేసిన చేయి అంటున్నారు సినీ విశ్లేషకులు. ఐతే అనుష్కకు ఏమాత్రం తగ్గకుండా అందాలను ప్రదర్శించడంలో ప్రియమణి కూడా ముందున్నది నేటి సమాచారం. దీనికి రగడ సినిమా మాంచి వేదిక అయింది. అంతేకాకుండా ఈసినిమా చూసినటువంటి అభిమానులు సైతం ఇద్దరికి అందాల విషయంలో పోలిక పెట్టారని సమాచారం.

ప్రియమణి ఎక్స్‌పోజింగ్ ముందు అనుష్క పోజింగ్ ఎంత? ఇటీవల కాలంలో ఇదే మాట చెప్పుకుంటున్నారు రగడ చిత్రాన్ని చూసిన మాస్ జనం. ప్రియమణి నాగర్జున రగడకోసం తన ఎద సొంపులను పరిమితికి మించి ఆరబోసిందని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం కింగ్ అక్కినేని నాగార్జున ఒప్పుకోవడం లేదని సమాచారం.

రగడ సినిమా విడుదలైన తర్వాత నాగార్జున ప్రియమణి నటన గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా, అనుష్క చాలా క్యూట్‌గా ఉందనీ, హుందాగా నటించిందని నాగార్జున తన రగడ గురించి అడిగినవారికి చెపుతున్నాడట. దీంతో ప్రియమణికి ఈవిషయం తెలిసి ఉడుక్కుంటోందని సమాచారం. అయితే ప్రియమణి సన్నిహితులు మాత్రం ప్రియమణి అందాలు, గ్లామర్ ముందు అనుష్క ఎంత చూపించినా వర్కవుట్ కాదని కొట్టిపారేస్తున్నారట. పైగా జాతీయ నటితోనా పోటీ, అంటూ ప్రియమణిని తెగపోగెస్టున్నారంట.
Disclaimer: ECinemaChusara.blogspot.com is an Indian movie aggregator; we reference the links from popular video sources like Megavideo, Youtube, and other video sites. We don’t upload anything and we are not responsible for any content on the external sites. If any of the videos on this site has objectionable content or violating your copyright please contact us, we will remove those links immediately.